KKD: ఎమ్మెల్సీ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గురువారం పిఠాపురంలో పర్యటించనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు తెలిపారు. పిఠాపురం మండలం కుమారపురంలోని హోటల్ గోకులం గ్రాండ్లో ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు కార్యకర్తలు, నాయకులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లతో మాటామంతీ కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు.