VKB: వీకెండ్‌ను కుటుంబంతో ఆనందంగా గడపాలని అనుకుంటున్నారా..? క్యూ లైన్లకు గుడ్ బై చెప్పండి. Mee Ticket App తో బస్, మెట్రో టికెట్లు, ఆలయాలు, పార్కులు, మ్యూజియంలు, గోల్కొండ కోట వంటి ప్రదేశాల ఎంట్రీ టికెట్లు సులభంగా బుక్ చేసుకునే అవకాశం ఉన్నట్లు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. EV చార్జింగ్ స్టేషన్లు ఇందులో కనిపిస్తాయి.