KMM: సాధారణంగా ఖాకీ చొక్కా వెనుక కఠినత్వం ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఆ యూనిఫామ్ వెనుక కూడా ఒక స్పందించే గుండె ఉంటుందని నిరూపించే దృశ్యం ఇది. ఒక మహిళ ఎంతో ఆవేదనతో తన గోడును వెళ్లగక్కుతుంటే, అక్కడ విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఆమె బాధను చూసి చలించిపోయారు. ఇలాంటి అధికారులు ఉన్నప్పుడే వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది.