గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని ఓ సీబీఎస్ఈ స్కూల్లో ఇటిక్యాల పోలీసులు అరైవ్-అలైవ్ (Arrive Alive) రహదారి భద్రత కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. అలంపూర్ సీఐ ప్రదీప్ కుమార్ పాఠశాల బస్సు డ్రైవర్లు, క్లీనర్లకు కీలక సూచనలు చేసి ప్రతిజ్ఞ చేయించారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని, మీపై వందలాది మంది చిన్నారుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనరు.