MHBD: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమం సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం క్రీడా పోట్లను నిర్వహించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రఫీ తెలిపారు.