NZB: కోటగిరి మండలం జల్లపల్లిలో ఇవాళ సంతోష్ అనే వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహలే ఇందుకు కారణమని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోతంగల్ 108 సిబ్బంది వెంటనే స్పందించి, అతనికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం బోధన్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు.