SRD: గ్రామాల్లోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో అభివృద్ధి పనులు జరిగాయని ఎంఈఓ నాగారం శ్రీనివాస్ పేర్కొన్నారు. సిర్గాపూర్ లో ఇవాళ జరిగిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాల కమిటీతో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం మెరుగుపరచడం తదితర కార్యక్రమాలతో పాఠశాలలో అభివృద్ధి చెందాయన్నారు.