PDPL: రోజు రోజుకు ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్న సమయంలో కార్మికులు విధులు నిర్వహించాలంటే ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. రామగుండం సింగరేణి సంస్థ RG-1 OCP-5 ప్రాజెక్టు మేనేజర్ అనిల్ గాబలేకు కార్మిక నాయకులు బుధవారం వినతిపత్రం అందించారు. పని వేళల్లో మార్పు చేయాలని కోరారు.