JGL: భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో అత్తను చంపేందుకు విద్యుత్ ఉచ్చు వేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జగదేవపేటకు చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి తన అత్త రాజవ్వ ఇంటి తలుపులకు విద్యుత్ తీగలు అమర్చాడు. శనివారం ఉదయం తలుపు తీసిన రాజవ్వ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.