MDK: ఈనెల 19న నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనం కార్యక్రమనికి ప్రచార వాహనాన్ని కాళ్ళకల్ బంగారమ్మ ఆలయం వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. హిందూ సమ్మేళనం కార్యక్రమంలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు సత్తిరెడ్డి, కార్యనిర్వహణ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, కార్యదర్శి గోపాల్ పాల్గొన్నారు.