HNK: కుల రహిత సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశాన్ని నేడు హనుమకొండలో నిర్వహించారు. సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు వాసుదేవరెడ్డి, రైతు సంఘం కార్యదర్శి చుక్కయ్య, KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ హాజరై మాట్లాడుతూ… కుల వివక్షత, అంటరానితనం నిర్మూలన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని, కుల అంతరాలు లేని సమాజాన్ని నిర్మిద్దామన్నారు.