కృష్ణా: సోషల్ మీడియా వేదికగా అసత్య వార్తలు, మార్ఫింగ్ వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా మాజీ సీఎం జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.