WNP: పెబ్బేరు మాండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన రాందేవ్ రెడ్డి స్మారకార్థం టెన్నిస్ బాల్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో వనపర్తి వారియర్స్ జట్టు మొదటి బహుమతి 35వేలు, కంచిరావుపల్లి జట్టు బహుమతి 20వేలు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరుణజైపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ అశోక్ గౌడ్, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రాజేష్ పాల్గొన్నారు.