GDWL: జిల్లాలో ‘అరైవ్, అలైవ్’ కార్యక్రమం రోడ్డు భద్రతపై ప్రజల్లో విశేష మార్పు తెస్తోందని శుక్రవారం ఎస్పీ టి.శ్రీనివాసరావు తెలిపారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులు ప్రాణాలను కాపాడే ఉద్య మంగా మారాయని అధికారులు వెల్లడించారు.