NRPT: వైద్య శాఖలో పని చేస్తున్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేసేలా బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకునేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి వాకిటి శ్రీహరికిని కొరారు. గురువారం నారాయణపేటకు వచ్చిన మంత్రికి ఆశావర్కర్స్ యూనియన్ నేతలు వినతి పత్రం అందించారు. నెలకు కనీస వేతన రూ.18 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు.