NRPT: మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన కొండ వెంకటన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న సూర్యచంద్ర పౌండేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. వెంకటన్న కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు పాల్గొన్నారు.