RR: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక MLA కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పర్యటనలో భాగంగా తొలుత గట్టి ఇప్పలపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను సమీక్షిస్తారు. అనంతరం తలకొండపల్లిలో మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు.