SRD: పటాన్చెరు మండలం భారతి నగర్ నగర్ డివిజన్ పరిధిలోని ఫెన్సింగ్ ఏరియా, MIG ప్రాంతాలలో పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు. శనివారం HMWSSB MD అశోక్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్లో ఉన్న పనులకు నిధులు మంజూరు చేయించి వెంటనే పూర్తి చేయాలని కోరారు.