W.G: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరిపించినట్లు పేర్కొన్నారు. అలాగే స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.