IPL 2026: ఇవాళ రా.7:30 గంటలకు రాజస్థాన్ రాయల్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనున్న విషయం తెలిసిందే. గణాంకాలు చూస్తే.. తొలి సీజన్ ఛాంపియన్ RRపై GTఆధిపత్యం చలాయిస్తోంది. తమ డెబ్యూ ఏడాది 2022లోనే RRను 3 సార్లు ఓడించిన GT.. మొత్తంగా ప్రత్యర్థితో జరిగిన 8 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది. మరి తొలి మ్యాచ్ విజయంతో జోరు మీదున్న రాజస్థాన్ ఇవాళ ఎలా ఆడుతుందో చూడాలి.