SRCL: స్వేరో జ్ఞాన ఖడ్గ ధరణ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్లకు విచ్చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మున్సిపల్ ఛైర్ పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి స్వాగతం పలికారు. అనంతరం వారి స్వగృహంలో ఆర్ఎస్పీకి తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వస్త్ర పరిశ్రమ స్థితిగతులపై ఆయన ఆరా తీశారు.