NGKL: చారకొండలో చారిత్రక శిల్పాలు బయటపడ్డాయి. మూడు అరుదైన 14, 15వ శతాబ్దానికి చెందిన పురాతన శిల్పాలను తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు యాదేశ్వర్ దండేతికర్, కిరణ్ గౌడు ఇటీవల గుర్తించారు. ఒకటవది రాజకవి శిల్పం అర్థ పద్మాసనంలో కూర్చున్న రాజు, రెండో విగ్రహం భైరవుడు జ్వాలకేశాలతో కపాల మకుటం ధరించాడు. దేవాలయ ప్రాంగణంలో సప్త మాతృకలను చెక్కిన రాతి దిమ్మె ఉంది.