PDPL: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ధర్మారం మండలం మేడారం గ్రామపంచాయతీ ఆవరణలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఐసీటీసి కరీంనగర్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ, Hep-B, Hep-C, మొదలైన పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీర్పాల్, డాక్టర్ సుస్మిత, డాక్టర్ రాజు, మహిపాల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.