MBNR: భారతీయ జనతా యువ మోర్చా (BJYM) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా అడ్డాకుల మండలం చిన్నమునగల్ చేడ్ గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలలో విద్యార్థి దశ నుంచే చురుకుగా పనిచేసిన ఆయన సేవలను గుర్తించి పార్టీ ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.