WGL: వరంగల్ జిల్లా కేంద్రంలోని వీరాంజనేయ స్వామి వారి ఆలయాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్య సంపదలతో అభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని మంత్రి ఆకాంక్షించారు. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.