NZB: అత్యవసర సమయంలో సీఎం సహాయనిధి అండగా ఉపయోగపడుతోందని నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌కు చెందిన వేరువేరు సమస్యలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఒకరికి రూ.8 లక్షలు, మరొకరికి రూ.5 లక్షలు అవుతుందని వైద్యులు సూచించగా.. సంబంధించిన ఎల్వోసీ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.