VKB: విద్యా కమిషన్ రిపోర్ట్ పూర్తిగా నిరుద్యోగులను టీచర్లను అవమానించేలా ఉందని గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎడ్యుకేషన్‌పై, ఆకునూరి మురళి కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై మీడియా సమావేశం నిర్వహించారు. తక్షణమే ఆయన రిపోర్టును ఎలాంటి పరిగణలోకి తీసుకోవడంలేదని ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం చెప్పాలని కోరారు.