ADB: లోకారి (కె), బేల, నెరడిగొండ, మామడ మినీ గురుకులాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ దరఖాస్తులు కోరారు. గిరిజన బాలికలు వచ్చే నెల 5వ తేదీలోపు సమీప గురుకులాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 11న ఐటీడీఏ కార్యాలయంలో లక్కీడ్రా ద్వారా ఎంపిక ఉంటుందని తెలిపారు.