WGL: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నప్పటికీ వరంగల్ జిల్లాలో బ్యాంకర్లు క్రాప్ లోన్ల రీన్యువల్ చేయలేదని రైతుల ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నారని రైతులు ఆరోపించారు. ఇప్పటికే వర్షాల వల్ల నష్టపోయిన రైతులు తీవ్రంగా నష్టపోయి ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ స్పందించి రైతు భరోసా బ్యాంకుల నుంచి డబ్బులు ఇప్పిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.