దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనతో రాజకీయాల్లోకి వచ్చే యువత, మహిళలకు అద్భుతమైన అవకాశం లభించనుంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలు పెరగనుండటంతో కొత్త రక్తం అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమ దేశాల మాదిరిగా మన యువత కూడా చట్టసభల్లో అడుగుపెట్టి దేశ దిశను మార్చాలని సూచిస్తున్నారు.