AP: సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సింగపూర్ అధికారులు హాజరయ్యారు. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా ఏపీ మంత్రులకు సింగపూర్ ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ సమాచారాన్ని, మున్సిపల్ శాఖ చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను సింగపూర్ బృందానికి మంత్రి వివరించారు.