TG: ప్రధాని మోదీ విజన్‌కు అనుగుణంగా దేశ దీర్ఘకాల అభివృద్ధికి ఉపయోగపడేలా కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రీఫామ్, పర్ఫామ్, ట్రాన్స్ఫామ్ మంత్రాన్ని ప్రతి స్థాయిలో ఆచరించాలని పేర్కొన్నారు. మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి చేసేందుకు DMF కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 650కు పైగా జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్ ఉన్నాయని తెలిపారు.