KRNL: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా కర్నూలులో మంగళవారం అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. డాక్టర్ ఎల్. భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. క్షయ వ్యాధి లక్షణాలు, నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. టీబీ ముక్త్ పంచాయతీలకు, పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.