NGKL: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి గ్రామంలో అవగాహన సభలు నిర్వహించాలని ఎస్సై కృష్ణదేవ సూచించారు. గ్రామాల్లోని రోడ్డు గుంతలు, స్ట్రీట్ లైటింగ్ సమస్యలు, స్పీడ్ బ్రేకర్ల అవసరాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సమన్వయంతో రోడ్డు భద్రతపై ప్రజలను చైతన్యపరచాలని ఆయన పిలుపునిచ్చారు.