VKB: తాండూరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టులు రాంచందర్, సంజీవ్ తదితరులు ఆయనను కలిసి సమస్యను వివరించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.