MBNR: బాలానగర్ మండలం గంగాధరపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మంగళవారం బ్యాంకింగ్ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఖాతాదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలని సూచించారు. మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలపవద్దని కోరారు.