BHPL: టీఎస్. జేయూ తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జిగా గణపురం మండలానికి చెందిన జోడు ప్రదీప్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రదీప్‌కు రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం, కార్యదర్శి అనిల్ కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రదీప్ కృతజ్ఞతలు తెలియజేశారు.