MHBD: రాష్ట్ర ప్రభుత్వం గురువారం భారీగా కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా నియమించారు. అలాగే MHBD జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అద్వైత్ కుమార్ సింగ్ను స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.