MLG: ఏటూరునాగారం అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలపై జిల్లా కలెక్టర్ దివాకరకి వినతిపత్రం సమర్పించినట్లు సర్పంచ్ కాకులమర్రి శ్రీలత – లక్ష్మణ్ బాబులు తెలిపారు. ఏటూరునాగారంలో నిర్మిస్తున్న మోడల్ మార్కెట్‌ను ప్రస్తుతమున్న స్థలంలో మధ్య భాగంలో కాకుండా ఒక పక్కకు (సైడ్ కు) నిర్మించాలని కోరామన్నారు. అలాగే ఇతర సమస్యల గురించి చర్చించామని తెలిపారు.