SRCL: ఇల్లంతకుంట మండలం రెవెన్యూ కార్యాలయంలో నూతన ఎంఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన సురేష్‌ను రేపాక గ్రామ సర్పంచ్ కాత మల్లేశం కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొదని మహేష్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.