SRCL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శనివారం సాయంత్రం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తంగళ్లపల్లి మండలంలోని రామన్నపల్లెలో మధ్యాహ్నం 3:30 గంటలకు, తంగళ్లపల్లి పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణానికి 4:30, సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేసీఆర్ కప్ విజేతలకు బహుమతులు అందజేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.