నాగర్కర్నూల్ పట్టణంలోని ప్రైవేట్ స్కానింగ్ కేంద్రంలోని మూత్రశాలలో మైనర్ ప్రసవించిన ఘటన కలకలం రేపింది. పుట్టిన శిశువును చెత్తబుట్టలో వేయడానికి బాలిక తల్లి ప్రయత్నించగా సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బాలింతను, శిశువును పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై భరోసా కేంద్రం నిర్వాహకులు చేపట్టారు.