KMR: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను త్వరగా పూర్తిచేయాలని MLA లక్ష్మీకాంతారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మద్నూర్‌లో స్కూల్ నిర్మాణ పనులను, DCC అధ్యక్షుడు మల్లిఖార్జున్‌తో కలిసి పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన MLA నిర్మాణ నాణ్యతపై రాజీపడవద్దని తెలిపారు. విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పాఠశాల నిర్మాణం చేపట్టాలన్నారు.