MNCL: వేసవి నేపథ్యంలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్తు సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల విద్యుత్తు SE బి. రాజన్న ప్రకటనలో తెలిపారు. నిరంతర విద్యుత్తు సరఫరా లక్ష్యంగా 204 నూతన నియంత్రికలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతరాయాల నివారణకు ఇంటర్ లాకింగ్ వ్యవస్థను పటిష్ఠ పరిచామన్నారు.