BDK: మణుగూరు పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బూర్గుల నర్సయ్య అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. శుక్రవారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం తీసుకోవాలని సూచించారు.