RR: నందిగామ మండల పరిధిలోని ధన్సింగ్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇంటిని అందిస్తామన్నారు.