HYDలో క్యాన్సర్ కేసుల పర్యవేక్షణను కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. MNJ, NIMS ఆసుపత్రి వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదయ్యే కేసులతో పాటు, ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలు కూడా ప్రభుత్వానికి తప్పనిసరిగా చేరేలా చర్యలు చేపట్టింది. క్యాన్సర్‌ను నోటిఫియబుల్ వ్యాధిగా గుర్తించగా, ఇక పక్కగా అన్ని ఆసుపత్రుల కేసులను రికార్డు చేయనున్నారు.