NZB: బోధన్ పట్టణంలోని ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ లోపంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.