SDPT: జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహించిన పంచాయతీ రాజ్ దినోత్సవ సభలో సర్పంచ్ దీనా రాజలింగం, ఉప సర్పంచ్ నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో కమిటీలు వేసుకుని, పారిశుద్ధ్యంపై దృష్టి సారించి ఇటిక్యాల ఆదర్శ గ్రామంగా మార్చుకుందని పిలుపునిచ్చారు. ఈ సభలో గ్రామ కార్యదర్శి రేఖ, హౌసింగ్ ఏఈ విశాఖ, పాల్గొన్నారు.