WNP: కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు నేడు వనపర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గోవిందరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.